January 11, 2012

చీకట్లో అసలు దొరకదు.!

ఆత్మలో 
లేని ఆనందం 
జన్మలో 
వెతికినా దొరకదు..

వెలుగులో 
లేని సౌందర్యం 
చీకట్లో  
అసలు దొరకదు...!

1 comment:

  1. ఆనందమే ఆత్మ అయితే,ఆ ఆత్మ నీదైతే,
    నిన్ను అనుక్షణం నేను వెదుకుతూనే ఉంటాను.
    వెలుగులో నేను నిన్ను తప్ప లోకాన్ని చూడలేను,
    చీకటిలో నీ ఆత్మ వెలుగు ఉండగా నాకు దిగులేల?

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.