October 3, 2011

కృషి పట్టుదల ఉండాలి..!

ప్రతి అల 
వెనుక సముద్రం 
ఆధారపడినట్లు..

ప్రతి విజయం 
వెనుక నిర్వి రామ 
కృషి  పట్టుదల ఉండాలి..!

October 2, 2011

ఆలోచన అనిచేస్తుంది..భయం బలితీసుకుంటుంది.!

ప్రయత్నమే    తోలి  ఫలితం
ఎక్కువ
ఆలోచన  అనిచేస్తుంది..

ఎక్కువ
భయం బలితీసుకుంటుంది..


సరైన 
ప్రయత్నం 
మాత్రమే ఫలితం ఇస్తుంది ..! 

October 1, 2011

ఏ తప్పు చేయకురా .. నీ మనసే చూస్తుంది.!

మూడో కన్ను 
ఏ తప్పు 
చేయకురా
నీ మనసే చూస్తుంది.!



సాక్ష్యం  
లేదని సాగకురా
నీ మనస్సాక్షి  చేధిస్తుంది..!