November 6, 2010

ఆశ్రయించక తప్పదు

ప్రేమను 
ఆశ్రయించక తప్పదు ,
విశ్రమించకా   తప్పదు ,
అనుభవించక తప్పదు ,
అనుభూతించకా  తప్పదు..
పరిస్థితి-పలితం.. ఏదైనా.. !

November 5, 2010

పకృతి

అందం
ఆకృతిని ఆశ్రయించిను.. 


ఆనందం
ఈ పకృతి ప్రసాదించిను ...!

October 26, 2010

తినడానికి బ్రతకకు

తినడానికి బ్రతకకు
 బ్రతకడానికి తిను....!
-
అప్పుచేసిన పప్పకూడు 
తప్పుచేసిన చిప్పకూడు ...!

October 25, 2010

నా

నా
కన్ను ఆదేశం   
నా
హార్ట్  ఆదర్శం   

October 23, 2010

ప్రేమ



ఆత్మా ర్థత
మనసుతో ప్రేమ గెలవడం .!


పరమార్థత 
ప్రేమతో  మనసు గెలవడం ..!

October 21, 2010

నీకు



నీకు

ఆగ్రహం బిపీని తెస్తుంది

నిగ్రహం  హ్యాపీని ఇస్తుంది ....


September 4, 2010

పకృతి

అందం 
ఆకృతిని  ఆశ్రయించిను..
-
ఆనందం 
పకృతి ప్రసాదించును ....!

September 1, 2010

ఆట - బాట




అలల 
ఆటకు  అలుపులేదు ....!

కలల
బాటకు మలుపులేదు ....!

August 29, 2010

తల్లి బాషని పోగోట్టుకోకు .!

నేస్తమా 
తల్లి బాషని   పోగోట్టుకోకు ....!
తండ్రి వంశాన్ని  నిలబెట్టుకో ....!

August 28, 2010

తెలియనిదే అజ్ఞానం ....!



తెలిస్తేనే జ్ఞానం ....!
-
తెలియనిదే  అజ్ఞానం ....!

August 27, 2010

I like

August 15, 2010

I Love India

జాతి స్వేచ్చ కోసం సుమారు ముడువందలల్యేల్ల బానిసత్వం నుంచి స్వాతంత్ర్యపు నగవుల్ని మనకందించిన సమరయోధులందరికి వందనాలు పాదాభివందనాలు.... || 2 || తమ తమ ప్రాణాల్ని బలిచ్చి మనకందించిన స్వేచ్ఛాస్వాతంత్ర్యపు నగవుల్ని- కాపాడుకుందాం - తరతరాలకు అందిద్దాం || 2 || భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....