November 28, 2011

దుఖం తప్ప సమస్తం కల్మసమే..!

దుఃఖం 
లేకుండా ప్రేమ 

ప్రేమ 
లేకుండా దుఃఖం 
ఆసత్యం 

ఈ సమాజంలో 
దుఖం తప్ప సమస్తం కల్మసమే..! 



November 26, 2011

క్షణం ఆలోచించు రోజంతా నువ్వు బతికింది నీ కోసమేనా..!

నిద్రలోకి 
జారుకొనే ముందు 

క్షణం 
ఆలోచించు 
రోజంతా నువ్వు బతికింది

నీ కోసమేనా..
నీ జాతికోసమేమైనా..!

ఓర్పు లేని వాడెప్పుడూ ఓదార్చలేదు.!


ఓర్పు లేని వాడెప్పుడూ
ఓదార్చలేదు.!  

దయ లేని  వాడెప్పుడూ
పోరాడలేదు .?

November 24, 2011

చూద్దువుగాని!

పత్తా లేని 
నిన్ను 
శ్రమపడి వెతికి  పట్టుకునే  
 
సత్తా లేని 
నేను 
సాధించ భూనుకున్నను.