November 28, 2011

దుఖం తప్ప సమస్తం కల్మసమే..!

దుఃఖం 
లేకుండా ప్రేమ 

ప్రేమ 
లేకుండా దుఃఖం 
ఆసత్యం 

ఈ సమాజంలో 
దుఖం తప్ప సమస్తం కల్మసమే..! 



3 comments:

  1. నిజమైన ప్రేమ ఉన్న చోట దుఖం లేదు
    దుఖం అసత్యం ప్రేమ సత్యం
    ఈ సమాజానికి దుఖం ఒక్కటే తెలుసు ఎందుకంటే అది అసత్యం కాబట్టి
    ప్రేమని తెలుసు కుంటే ఇక నిత్యం సత్యం సమ సమాజం

    ReplyDelete
  2. నిజమే దుఃఖంలో కల్మషం అసంభవమే!

    ReplyDelete
  3. చావుకి డబ్బు మూట తీసుకుని ఏడిస్తే
    అపుడు దుఖం కూడా కల్మషమే కదా?

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.