June 21, 2013

భూభ్రమణం

సూర్యుని 
చుట్టూ తిరుగుతుంది 
భూగోళం.. 

అమెరికా 
చుట్టూ పరిభ్రమిస్తోంది 
ప్రపంచం....