December 1, 2011

వాణ్ణి నిలదీయాల్సిందే - ఎదిరించాల్సిందే...!?

లక్ష్య సాధనలో
ఎవడైతేనేం 
మాట తప్పినవాడు
బాట  తప్పినవాడు
వాణ్ణి నిలదీయాల్సిందే..


ఎవడైతేనేం
దోచుకునేవాడు 
దాచుకునేవాడు
వాణ్ణి  ఎదిరించాల్సిందే...! 



2 comments:

  1. చిన్న మాటల్లో పెద్ద విషయాలను భలే చెప్పేస్తారండీ మీరు. అభినందనలు.

    ReplyDelete
  2. దాచుకున్నది దోచుకున్నపుడు
    నిలదీయాల్సింది ఎవడిని?
    కష్టమొస్తే దేవుడికి చెప్తాం
    కానీ ఆ దేవుడే కష్టమైతే???

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.