December 20, 2011

స్వార్థమే ప్రేమయితే నాకేందు కది..?

మనసుతో చెబుతున్న 
ప్రేమంటే 
ఇదేనా ?


నన్ను నేను ప్రేమించిన  వాణ్ణి
ఇంకెవర్ని ప్రేమిస్తాను ?


స్వార్థమే  ప్రేమయితే
నాకేందు కది..? 

1 comment:

  1. నిస్వార్తపు నీడల్లోంచి
    స్వార్థపు కోరల్లోకి వస్తే
    ఈ సమాజాన్ని పెనవేసుకున్న
    ప్రేమరహస్యం తెలుస్తుంది .

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.