November 26, 2011

క్షణం ఆలోచించు రోజంతా నువ్వు బతికింది నీ కోసమేనా..!

నిద్రలోకి 
జారుకొనే ముందు 

క్షణం 
ఆలోచించు 
రోజంతా నువ్వు బతికింది

నీ కోసమేనా..
నీ జాతికోసమేమైనా..!

3 comments:

  1. అసలు బతకడమే గొప్పగా ఉన్న ఈ రోజుల్లో
    తన కోసమా తన దేశం కోసమా అని ఎలా ఆలోచించడం మాష్టారు !
    బతికి ఉంటె మన్నాటి కి కూటి కోసం పరుగు గెట్టాల !

    ReplyDelete
  2. ఆత్మ విమర్శ అంటే అదేకదా ! మరీ ...

    nice

    ?!

    ReplyDelete
  3. రోజంతా నేను బ్రతికేది నిజాయితి కోసం,
    ఆర్ద్రంగా ఎదురుచుసేది దానికోసమే
    అది ఈ సమాజములో దొరికిన రోజున
    నా తనువు చాలిస్తా యదార్థంగా.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.