January 12, 2012

చట్టాల్ని తప్పించడం! చుట్టాల్ని మెప్పించడం.!

మా దేశంలో 

అధికారమంటే 
ఏమిటో  తెలుసా ..?

ఆ-కారుల్ని ఒప్పించడం!

చట్టాల్నితప్పించడం .!
చుట్టాల్ని మెప్పించడం..!

1 comment:

  1. అందినంత దోచేయడం ,ఉన్నందంతా ఊడ్చేయడం,
    ఇదే కదా అధికారం,బలహీనుల బలిపీటం,బలవంతుల ఆయుధం

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.