January 20, 2012

వంటగది ఉన్నట్లే.. పుస్తకాల గదొకటి ఉండాలి..!

ప్రతి ఇంట్లోనూ 
వంటగది ఉన్నట్లే 
పుస్తకాల గదొకటి ఉండాలి.!

ప్రపంచీకరణలోమనిషికి
కడుపుమేత ఒకటే చాలదు..
మెదడుకు మేత కావాలి...!

4 comments:

  1. నిజమే. చిన్నప్పుడు మా ఇంట్లో పుస్తకాలకి ఓ గది వుండేది. మా నాన్న గారు తెగ చదివేవారు. ఇప్పుడు పుస్తకాలంటేనే తెలుగు వారిలో చాలామందికి బరువయిపోయింది.

    ReplyDelete
  2. బాగుందండీ! మేము సొంత ఇంటి నిర్మాణం ఆలోచనలో ఉన్నాము. ఇలా పుస్తకాల గది ఉండాలని నా కల.మంచి చిత్రం పెట్టారు. ధన్యవాదములు. నిజంగా ప్రతి ఇంట్లోను పుస్తకాల గది ఉండాలి.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.