August 15, 2012

సమరయోధులందరికి పాదాభివందనాలు...

proud to be an INDIAN
జాతి స్వేచ్చ కోసం 
సుమారు ముడువందలల్యేల్ల బానిసత్వం నుంచిస్వాతంత్ర్యపు నగవుల్ని మనకందించిన
సమరయోధులందరికి వందనాలు పాదాభివందనాలు.... 

తమ తమ ప్రాణాల్ని బలిచ్చి మనకందించిన 
స్వేచ్ఛాస్వాతంత్ర్యపు నగవుల్ని-
కాపాడుకుందాం - తరతరాలకు అందిద్దాం 

భారతీయులందరికీ 
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....

2 comments:

  1. 1857 నుంచి 1947 వరకు ఎందరో మహానుభావులు 90 ఏళ్ళ సుధీర్ఘ స్వాతంత్ర్య సమరంలో తమ సర్వస్వాన్ని మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువుల కోసం వ్యత్యించారు. వారందరికీ పాదాభివందనాలు...

    మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...

    ReplyDelete
  2. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాణాలు ఇవ్వలేదు, తోడేస్తున్నాడు

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.