ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం మెదలేట్టగానే
తనకి తెలీకుండానే అన్ని పోగొట్టుకుంటూ / ఓడిపోతాడు....
కానీ అదే గెలుపు అనుకుంటాడు....
ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం మెదలేట్టగానే
తను అన్ని గెలుస్తుంటది...
కానీ తనకి తెలీకుండానే ఓడిపోతానేమో అని బయపడుతుంటది.