October 26, 2010
తినడానికి బ్రతకకు
తినడానికి బ్రతకకు
బ్రతకడానికి తిను....!
-
అప్పుచేసిన పప్పకూడు
తప్పుచేసిన చిప్పకూడు ...!
October 25, 2010
నా
నా
కన్ను ఆదేశం
నా
హార్ట్ ఆదర్శం
October 23, 2010
ప్రేమ
ఆత్మా ర్థత
మనసుతో
ప్రేమ గెలవడం .!
పరమార్థత
ప్రేమతో
మనసు గెలవడం ..!
October 21, 2010
నీకు
నీకు
ఆగ్రహం బిపీని తెస్తుంది
నిగ్రహం హ్యాపీని ఇస్తుంది ....
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)